Abba thandri ani pilachutaku by Bro.vijay sagar baggu Lyrics
Jpvm grace words
---------------------
Lyrics : parishudhamudu
Singer: bro. prophit b.vijaySagar
Music : almighty studio Sandeep
Abba thandri ani pilachutaku aradhinchutaku
Nee krupaye adharamu Aaa krupaye najivamu (2)
Krupa Chethane rakshincha bhadithi
Kriya vallanaithe maraname gathi (2)
Prathi paapamundi shuddhikarinchunu
Kristhesuni rakthamu Ika nelone naa jivamu (2) abba thandri
Jeevardha agnya nalo maranardhamuga
Vevela dhurashalanu repinandhuna (2)
Naa jivamaina nee krupanu pondhi
Papanni shyashinthunu jayashali nenaudhunu (2) abba thandri
Modhati aadhamu nundi maranamochenu
Chivari aadhamu Nilo Nithya jivamu (2)
Akshayamaguvaraku Athmabishekam
Nanu nimpi nadipinchunu daivamuvale Nanu dhiddunu (2)
Abba thandri
అబ్బా తండ్రి అని పిలుచుటకు ఆరాధించుటకు
నీ కృపయే ఆదారము ఆ కృపయే నా జీవము (2)
కృపచేతనే రక్షించబడితి
క్రియ వల్లనైతే మరణమే గతి (2)
ప్రతి పాపము నుండి
శుద్దీకరించచును క్రీస్తేసునీ రక్తము (2) Abba thandri
జీవాధ్ధ ఆజ్ఞా నాలో మరణర్థముగా
వేవేల దురాశలను రేపినందున
నా జీవమైన నీ కృపను పొంది
పని శాషీంతును జయశాలి నేనౌదును (2) Abba thandri
మొదటి ఆదాము నుండి మరణమొచ్చేను
చివరి ఆదాము నీలో నిత్యజీవము (2)
అక్షయమగువరకు ఆత్మ అభిషేకం
ననను నింపి నడిపించును దైవమువలె దిద్దుము (2) abba thandri